ఉప్పాడ సముద్ర తీరంలో ఎగసిపడుతున్న అలలు

51చూసినవారు
ఉప్పాడ సముద్ర తీరంలో ఎగసిపడుతున్న అలలు
ఉప్పాడ సముద్ర తీరంలో సముద్రపు అలలు ఎగసి పడడంతో తీర ప్రాంతం కోతకు గురవుతోంది. బీచ్ రోడ్డుకు రక్షణగా వేసిన రాళ్ల గోడను సైతం దాటుకుని అలలు ఎగసి పడుతున్నాయి. దీంతో శనివారం బీచ్ రోడ్డులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకుగురవుతున్నారు. రాకాసి అలల కారణంగా తీరప్రాంతంలో మత్స్యకారులు భయాందోళనలకు చెందుతున్నారు. కాగా వాతావరణ శాఖ అధికారులు తీరప్రాంత ప్రజలు ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్