కాకినాడ జిల్లా శంఖవరం మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి చెల్లూరు గ్రామ వాస్తవ్యులు బల్ల కోట శివప్రసాద్ ఆదివారం అన్నదానం సూపర్డెంట్ కి రూ 1, 00, 116 విరాళంగా అందజేశారు. దాతను అన్నదానం సూపర్డెంట్ అభినందించారు.