ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న కూటమి నాయకులు

84చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న కూటమి నాయకులు
కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామపంచాయతీ పరిధి ఎస్ అన్నవరం, కొత్త సురవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కార్యక్రమం ఉదయం 6 గంటల నుండి కూటమి నాయకుల సమక్షంలో సోమవారం ప్రారంభించారు. స్థానిక టిడిపి నాయకులు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, మండల ప్రెసిడెంట్ అప్పన రమేష్, జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్, ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది సమక్షంలో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్