2024లో ప్రపంచవ్యాప్తంగా 54 ప్రజాస్వామ్య దేశాల్లో 296 సార్లు ఇంటర్‌నెట్‌ను నిలిపివేసినట్లు Access Now సంస్థ వెల్లడించింది. 84 సార్లు షట్‌డౌన్‌తో భారత్ వరుసగా ఆరో ఏడాది టాప్‌లో నిలిచింది. మనిపుర్‌లో 21, హరియాణాలో 12, J&Kలో 12 సార్లు ఇంటర్నెట్ ఆపేశారు. పాక్ 21, రష్యా 19, ఉక్రెయిన్ 7 సార్లు నెట్ నిలిపివేశాయి.