అమలాపురం: విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ

59చూసినవారు
అమలాపురంలోని మెట్ల సత్యనారాయణ కళ్యాణ మండపం వద్ద అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వారి సౌజన్యంతో విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. అసోసియేషన్ అమెరికా అధ్యక్షుడు ముద్రగడ త్రినాధరావు అధ్యక్షతన గోదావరి జిల్లాలకు చెందిన విద్యార్థులకు ఉపకార వేతనాలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణ, ఇతర ప్రముఖులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత నల్ల పవన్ కుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్