అమలాపురం: విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు: జేసీ

70చూసినవారు
విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు అని విద్యుత్ పొదుపుగా వాడి ఆధా చేస్తూ భావితరాలకు ఇంధన వనరులపై భరోసాను కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాంతి ప్రజలకు పిలుపు నిచ్చారు. శనివారం అమలాపురం కలెక్టరేట్ నుంచి గడియారపు స్తంభం వరకు నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని జాయింట్ కలెక్టర్ కలెక్టరేట్లో జండా ఊపి ప్రారంభించగా ట్రాన్స్ కో సిబ్బంది ఇంధనాన్ని ప్రతి ఒక్కరూ పొదుపు చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్