గొల్లవిల్లిలో చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు

54చూసినవారు
ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను చిరంజీవి యువత ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. ముందుగా భారీ కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్