అమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

77చూసినవారు
అమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు పోటెత్తారు. ఈ మేరకు భక్తులు నదీ స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ఆలయానికి భారీగా తరలి రావడంతో ఆలయ అధికారులు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్