ఉప్పలగుప్తం. మండలంలోని 17 గ్రామ పంచాయతీలలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భీమనపల్లి జెడ్పి ఉన్నత పాఠశాలలో ఎంఎల్ఎ అయితా బత్తుల ఆనందరావు జాతీయ జెండాను ఎగరవేశారు. మాజీ జెడ్పిటిసి టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేశం శెట్టి లక్ష్మీనారాయణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.