మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

64చూసినవారు
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు వైసీపీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు చేట్ల రామారావు మాట్లాడుతూ సొంత డబ్బులతో పాఠశాలలు నిర్మించి అణగారిన వారికి అక్షరధారియై నిలిచారన్నారు.

సంబంధిత పోస్ట్