కోనసీమ జిల్లా అదనపు ఎస్పీగా ప్రసాద్ నియామకం

76చూసినవారు
కోనసీమ జిల్లా అదనపు ఎస్పీగా ప్రసాద్ నియామకం
డా. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా నూతన అదనపు ఎస్పీ (అడ్మిన్)గా ప్రసాద్‌ శనివారం నియమితులయ్యారు. ఈ మేరకు ఏలూరు రేంజ్ డీఐజీ ఉత్తర్వులు ఇచ్చారు. ఇంతవరకు కోనసీమ జిల్లా ఏఎస్పీగా పనిచేసిన ఖాదర్ బాషా బదిలీ అయ్యారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని అతణ్ని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్