సంక్షేమ పథకాలు సీఎం జగన్ తోనే సాధ్యం

74చూసినవారు
అమలాపురం రూరల్ రెడ్డిపల్లి లో అమలాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పినిపే విశ్వరూప్ ఎన్నికల ప్రచారం ఆదివారం జోరిగా సాగించారు. ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతిని తావు లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా ప్రతి గడపకు ఇచ్చామన్నారు. సీఎం జగన్ తోనే సంక్షేమ పథకాలు సాధ్యమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్