రాజమండ్రి: అన్నదాతకు అండగా వైసిపి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే

56చూసినవారు
రాజమండ్రి: అన్నదాతకు అండగా వైసిపి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే
అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ కార్యక్రమం పేరిట రాజమహేంద్రవరంలో వైసిపి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ రైతులకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్