కుతుకులూరులో కుటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

65చూసినవారు
అనపర్తి మండలం కుతుకులూరు లోని కోటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గ్రామంలో పునర్నిర్మానం చేపడుతున్న ఆలయ పనులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం పక్కన ఏర్పాటు చేసిన ఆలయంలో కుటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు.

సంబంధిత పోస్ట్