పెదపూడిలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

85చూసినవారు
పెదపూడిలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
పెదపూడి మండలం పెదపూడి లో సోమవారం పల్లె పండుగ వారోత్సవాల కార్యక్రమం లో భాగంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నిర్మించబోయే సిసి రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, రహదారుల నిర్మాణం కోసం ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్