మామిడికుదురు: ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

65చూసినవారు
మామిడికుదురు ఎంఆర్సీ కార్యాలయంలో మంగళవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఎంఈఓలు లక్ష్మీనారాయణ, వెంకన్నబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సమగ్రశిక్ష సీఎంఓ సుబ్రహ్మణ్యం, ఎమ్మార్వో ఆచార్యులు పాల్గొన్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులను గుర్తించి, వారికి సేవలు అందించాలనీ, వారి అభిరుచికి అనుగుణంగా విద్యా బోధన చేయాలనీ సుబ్రహ్మణ్యం సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్