గోపాలపురం:  పీడీఎస్ రైస్ కలకలం

81చూసినవారు
గోపాలపురం మండలం కోమటిగుంటలోని ఓ రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యం బస్తాలు సోమవారం ప్రత్యక్షమయ్యాయి. సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ అజయ్ బాబు మిల్లు వద్దకు చేరుకుని ఆ బియ్యాన్ని పరిశీలించి పీడీఎస్ బియ్యం బస్తాలుగా గుర్తించారు. ఆ రైసు మిల్లు నుంచి మరో మిల్లుకు తరలించడానికి లోడ్ చేసున్న బియ్యాన్ని కూడా పీడీఎస్‌గా గుర్తించారు. భాగస్వాముల మధ్య విభేదంతోనే ఈ విషయం బట్టబయలైందని స్థానికులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్