గోపాలపురం: అధ్వాన రహదారితో తీవ్ర ఇబ్బందులు

77చూసినవారు
గోపాలపురం మండలంలోని పెద్దగూడెం రోడ్డు అధ్వానంగా తయారైందని గ్రామస్థులు బుధవారం చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలకు భారీ గుంతలు పడ్డాయని తెలిపారు. గోపాలపురం నుంచి పెద్దగూడెం వెళ్లే మార్గంలో కిలోమీటర్ మేర రహదారి పాడైందని, వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్