గోపాలపురం: గ్రామ స్వరాజ్యమే ధ్యేయం

81చూసినవారు
ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో గోపాలపురం నియోజకవర్గంలో రూ. 52 కోట్లతో పనులు ప్రారంభించి పూర్తి చేశామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్ రాజు అన్నారు. శనివారం మండలంలోని అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీ కలల కన్నా గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా, గ్రామ అభివృద్ధి, విద్య, పల్లెల అభివృద్ధి, పారిశుద్ధ్యం కార్యక్రమలు చేపడతామన్నారు. అలాగే గ్రామ ఉపాధి కల్పిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్