ద్వారక తిరుమల పురవీధులలో గ్రామోత్సవం

62చూసినవారు
ద్వారక తిరుమల పురవీధులలో గ్రామోత్సవం
ద్వారక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏకాదశి సందర్భంగా శుక్రవారం స్వామివారు అమ్మవార్లు ద్వారక తిరుమల పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామోత్సవంలో స్వామివారిని దర్శించుకుని స్థానికులు భక్తులు స్వామి వారి అమ్మవారికి పూలు పళ్ళు హారతులు అందించారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదములు అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్