టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

75చూసినవారు
టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని గోకవరం రోడ్డులోని శ్రీ గణేష్ కృష్ణ టాక్సీ స్టాండ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ముర సత్తిబాబు ఆధ్వర్యంలో గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. తొమ్మిది రోజులపాటు గణనాధుడికి నిర్విరామంగా పూజలు నిర్వహించారు. సోమవారం 5000 మందికి మహా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు .బుధవారం గణనాథుడి నిమజ్జన కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్