జూడాలకు ఆలిండియా లాయర్స్ యూనియన్ మద్దతు

51చూసినవారు
జూడాలకు ఆలిండియా లాయర్స్ యూనియన్ మద్దతు
కలకత్తాలో మహిళా పిజి వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా వైద్యులు చేపడుతున్న నిరసన కార్యక్రమానికి ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) మద్దతు ఇవ్వడం జరిగిందని యూనియన్ నగర కార్యదర్శి కె నాగజ్యోతి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కాకినాడ కమిటీ జిజిహెచ్ జూనియర్ డాక్టర్ల వైద్యులు ధర్నా సిబిరం వద్దకు వెళ్లి సంఘీభావం తెలుపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్