ఆలయాల అభివృద్ధి కృషి

78చూసినవారు
ఆలయాల అభివృద్ధి కృషి
ఓం శ్రీ రామ బాల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఓం శ్రీ రామ బాల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో ఉన్న శ్రీ విజయ గణపతి ఆలయం లో విజయ గణపతి నవరాత్రి లక్ష్మీ గణపతి హోమం పూజ కార్యక్రమానికి ఇంచార్జ్ రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వా కార్యదర్శి గాది శివరామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు.

సంబంధిత పోస్ట్