కాకినాడ: చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరు కొనుగోలు చేయాలి

82చూసినవారు
చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరు వినియోగించాలని కలెక్టర్ షణ్మోసన్ సగిలి పేర్కొన్నారు. కాకినాడ ఎస్ ఆర్ ఎం. టి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను శనివారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగంలో అత్యధికంగా ఉపాధి లభిస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన లుంగీలు, చీరలు తదితర వస్త్రాలులభిస్తాయని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్