కాకినాడ: డ్రగ్స్, అక్రమ బియ్యం వ్యాపారాలకు హబ్ గా కాకినాడ

76చూసినవారు
కాకినాడ పోర్టు డ్రగ్స్, అక్రమ బియ్యం వ్యాపారాలకు హబ్ గా మారిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో పోర్టు పరిశీలన అనంతరం విలేకరులు మాట్లాడారు. కాకినాడ పోర్టు ఉగ్రవాదులు అద్దాల మారే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కాకినాడ పోర్టు పరిశీలన కోసం వస్తానంటే రెండు నెలల పాటు అధికారులు నాకు సహకరించలేదన్నారు.

సంబంధిత పోస్ట్