కాకినాడ: పది రూపాయలు నాణాం చెల్లుబాటు లో అపోహలు వద్దు

51చూసినవారు
కాకినాడ: పది రూపాయలు నాణాం చెల్లుబాటు లో అపోహలు వద్దు
ప్రజల్లో పది రూపాయలు నాణాం చెల్లుబాటు పై ఉన్న అపోహలు తొలగించడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్. బి. ఐ) ఆదేశాల మేరకు యూనియన్ బ్యాంక్ నేతృత్వంలో గురువారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి సమక్షంలో పది రూపాయలు నాణెం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పది రూపాయలు నాణెం సంబంధించి ఏ విధమైన అపోహలు నమ్మవద్దని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్