కాకినాడ: జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేయాలి

75చూసినవారు
కాకినాడ: జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేయాలి
దసరా సందర్భంగా ప్రభుత్వం విద్యా సంస్థలకు ఈనెల 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించినప్పటికీ కాకినాడ జిల్లాలో నారాయణ జూనియర్ కాలేజీ, కెఎస్ఎన్ జూనియర్ కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడం జరుగుతుందని ఎస్ఎఫ్ఐ నాయకులు రాజా పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ లో జాయింట్ కలెక్టర్ ఫిర్యాదు చేశారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్