విద్యాబాల మందిర్ లో మొరార్జీ దేశాయ్ వర్ధంతి

57చూసినవారు
విద్యాబాల మందిర్ లో మొరార్జీ దేశాయ్ వర్ధంతి
డా. బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట విద్యా బాల మందిర్ హైస్కూల్ లో భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 29 వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయన చిత్రపటానికి కరస్పాండెంట్ ఆర్ అనురాధ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయులు నూకపేయి శివరత్నం, ఉపాధ్యాయులు బాబ్జీ, శ్రీనివాస , హుస్సేన్, సుధాకర్, శ్యామల, విద్యార్థులు పాల్గొని నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్