కోనసీమలో సందడి చేసిన సినీ నటుడు బాలకృష్ణ

61చూసినవారు
కొత్తపేటలో సినీ నటుడు, హిందుపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం సందడి చేశారు.అంబాజీపేట మండలం పుల్లేట్టికుర్రు గ్రామానికి చెందిన ప్రముఖ సిద్ధాంతి కారుపర్తి నాగేశ్వరరావు కుమారుడు రిసెప్షన్ కొత్తపేటలోని ఓ కన్వెన్షన్ హాల్లో జరిగింది.ఈ వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణను చూసేందుకు అభిమానులు ఏగపడ్డారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, స్థానిక నాయకులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్