డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామంలో గురువారం ఉదయం కోళ్ల ఫారం దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామంలోనాటు కోళ్ల ఫామ్ దగ్ధంమైంది. గ్యాస్ సిలిండర్లు పేలడం ద్వారా ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.