పేదల ఆకలి తీర్చేందుకు కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించిందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో అన్న క్యాంటీన్‌ను ఆయన కూటమి నాయకులు రామకృష్ణ, సుబ్బరాయ చౌదరి, టీవీ రామారావుతో కలిసి ప్రారంభించారు. కేవలం రూ. 5 లకే టిఫిన్, భోజనం అందించడం శుభపరిణామం అన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.