చాగల్లులో భారీ అన్న సమారాధన

65చూసినవారు
చాగల్లు మండలంలోని చాగల్లు మాతంగా చెరువుగట్టుపై జరిగిన శ్రీ కనకదుర్గమ్మ శరన్న నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. 10 వేల మంది భక్తులు పాల్గొని అమ్మవారి అన్న ప్రసాద్ స్వీకరించారు. కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ వేత్తలు, గ్రామ పెద్దలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్