చాగల్లు: ఇందిరమ్మ కాలనీ ప్రాథమిక పాఠశాలలో పేరెంట్స్ సమావేశం

53చూసినవారు
చాగల్లు: ఇందిరమ్మ కాలనీ ప్రాథమిక పాఠశాలలో పేరెంట్స్ సమావేశం
చాగల్లులోని ఇందిరమ్మ కాలనీ ఎంపిపి స్కూల్ లో శనివారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్  వైస్ ఛైర్ పర్సన్  కొరిపూరి లక్ష్మీ పార్వతి, ప్రధానోపాధ్యాయులు మధు శేఖర్ పాఠశాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. తల్లులకు ముగ్గుల పోటీ నిర్వహించి బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్