కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి చెందిన ఆదివారం కడిమి రామాయ్య మూడో వర్ధంతి సందర్భంగా సర్వ్ విత్ హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కడిమి వెంకటేష్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో స్థానికంగా 150 మంది వృద్ధులకు ఆహారం, పళ్ళు, ఫలహారాలు పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో వృద్ధులు అన్నదానంలో పాల్గొన్నారు. వృద్ధులకు సేవ చేయడం మా ధ్యేయం అని ఆయన తెలిపారు.