ఆలమూరు ఏజీపీగా లాయర్ బూసి విద్యా ప్రసన్న..

78చూసినవారు
ఆలమూరు ఏజీపీగా లాయర్ బూసి విద్యా ప్రసన్న..
ఆలమూరు న్యాయస్థానంలో బూసి విద్యా ప్రసన్న ఆల్మూరు ఏజీపీగా బాధ్యతలు స్వీకరించారు. పేదలు, మహిళలు, బడుగు బలహీనవర్గాల ప్రతినిధిగా తన అవగాహనతో ఎంపిక అవ్వడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు. తాడితులు, పీడితుల పక్షాన నిలబడతానని, వారికి న్యాయం జరిగేటట్లు చూసేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్