మండపేట కాల్ మనీపై ఐక్య కాపు నాడు స్పందన

72చూసినవారు
మండపేట కాల్ మనీపై ఐక్య కాపు నాడు స్పందన
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట కాల్ మనీ వ్యాపారి చేస్తున్న అఘాయిత్యాలపై ఆంధ్రప్రదేశ్ ఐక్య కాపు నాడు అధ్యక్షులు పబ్బినీడి వెంకటేశ్వరరావు స్పందించారు. ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామం వెళ్ళి ఆదివారం బాధితులు బుంగా కృపావతి-మోషే దంపతులను పరామర్శించారు. తాము సొమ్ము చెల్లించినప్పటికీ తమపై రూ. 16 లక్షలకు కోర్టులలో కేసులు వేయడం జరిగిందనీ బాధితురాలు బుంగా కృపావతి వివరించారు.

సంబంధిత పోస్ట్