వేగుళ్ళకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి

55చూసినవారు
వేగుళ్ళకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి
మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాలుగో సారి ఎన్నికైన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలోకి తీసుకోవాలని మండపేట టిడిపి నాయకులు కోరారు. ఈ సందర్భంగా టిఎన్టియుసి రాష్ట్ర అధికార ప్రతినిధి వాదా ప్రసాదరావు మాట్లాడుతూ జోగేశ్వరరావు వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కాసిన కాశీ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్