నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మండపేట గొల్లపుంతలో రేవ్ పార్టీ తరహాలో నిర్వహించిన ఘటన కలకలం రేపింది. కొందరు యువతులు అసభ్యకర రీతిలో డ్యాన్స్ లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై పోలీసులు శుక్రవారం మండపేట పోలీసులను వివరణ కోరగా. గురువారం రాత్రి ఏడుగురు నిర్వాహకులపై కేసు నమోదు చేశామన్నారు. అయితే అక్కడ జరిగింది రేవ్ పార్టీ కాదని వివరణ ఇచ్చారు.