ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

67చూసినవారు
మామిడికుదురు బోయి భీమన్న మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గెయిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలకు ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని సెంటర్ మేనేజర్ సురేష్ బుధవారం తెలిపారు. ఇండస్ట్రియల్ ఎలక్ట్రిషియన్, వెల్డర్, ఆటో క్యాడ్, జీడీఏ, కస్టమర్ ఎగ్జిక్యూటివ్ కాల్ సెంటర్ కంప్యూటర్ కోర్సులకు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. త్వరలో ఈ శిక్షణ ప్రారంభమవుతుందని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్