జ్యోతిరావు ఫులెకు నాయకుల నివాళి

65చూసినవారు
జ్యోతిరావు ఫులెకు నాయకుల నివాళి
మహాత్మా జ్యోతిరావుపూలె జయంతిని ముమ్మిడివరంలో తెదేపా బీసీ సెల్ అధ్యక్షుడు పిల్లి నాగరాజు అధ్యక్ష తన గురువారం నిర్వహించారు. పీపుల్స్ సర్వీసు ఆర్గనైజేషన్, అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ, మాతా రమాబాయి అంబేడ్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనూ వేడుకలు నిర్వహించారు. ఏపీ షెడ్యుల్ కులాల సంక్షేమ సంఘం ముమ్మిడివరం శాఖ ఆధ్వర్యంలో మట్ట శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది.
Job Suitcase

Jobs near you