ముమ్మిడివరం: ఉత్తమ అవార్డుకు ఎంపికైన యానం రైతు

76చూసినవారు
యానాంకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు సత్య భాస్కర్ ఉత్తమ రైతు అవార్డుకు ఎంపికయ్యారు. వ్యవసాయ, అనుబంధ రంగాల విభాగాల్లో ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏరువాక ఫౌండేషన్ ప్రతి సంవత్సరం వ్యవసాయ వార్షిక అవార్డులను ప్రకటిస్తుంది. అయా రంగాలలో నైపుణ్యత ప్రదర్శించిన కారణంగా ఉత్తమ అవార్డు అందుకున్నారని నిర్వహకులు మంగళవారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్