తెదేపాలో కొనసాగుతున్న చేరికలు

77చూసినవారు
తెదేపాలో కొనసాగుతున్న చేరికలు
ఐ. పోలవరం మండలంలో గత 10 రోజులుగా పెద్దఎత్తున వైకాపా నుంచి తెదేపాలోకి ద్వితీయ శ్రేణి నాయకులు సైతం వచ్చి చేరుతున్నారు. కెశనకుర్రులో కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు గంటి హరీష్ దాట్ల బుచ్చిబాబుల సమక్షంలో ఆదివారం పెద్దఎత్తున్న తెదేపా లో చేరారు. తాళ్లరేవు మం. ముత్యాలమ్మగుడి గిడ్డివారిపేటకు చెందిన పలువురు నాయకులు మురమళ్లలోని తెదేపా క్యాంపు కార్యాలయంలో బుచ్చిబాబు సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్