ఎమ్మార్పీఎస్ నేతలపై కేసులు ఎత్తివేయాలని వినతి

61చూసినవారు
ఎమ్మార్పీఎస్ నేతలపై కేసులు ఎత్తివేయాలని వినతి
ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులపై గత ప్రభుత్వాలు అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెట్టే రాజు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం నిడదవోలు పట్టణం సుబ్బరాజుపేట రాష్ట్ర పర్యాటక సాంస్కృతి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ను దళిత నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్