సామర్లకోట పాండురంగ స్వామ
ి పురాతన ఆలయం వద్ద శనివారం మహాన్నధానం నిర్వహించారు. దాత పండ్ల హోల్ సేల్ వ్యాపారి నాగం వెంకన్న, అశోక్ కుటుంబ సభ్యుల సౌజన్
యంతో అన్నదాన నిర్వహించారు. ముందుగా పాండు రంగస్వామికి, రుక్మిణీ మాతకు విశేష పూజలు చేశారు. అనంతరం మహాన్నదానాన్ని ప్రారంభించారు. సుమారు 4వేల మంది భక్తులు అన్నప్రసాధాన్ని స్వీకరించారు.