సీనియర్ ఐఏఎస్ అధికారి, సీయం పెషీ అధికారి ప్రధ్యమ్న సతీసమేతంగా సోమవారం విశేష పూజలు నిర్వహించారు. కార్తీకమాసం చివరి రోజు సందర్బంగా అమరావతి నుంచి సామర్లకోట ఆలయానికి ప్రత్యేక వాహనంలో చేరుకున్నారు. ఆలయ ఈవో నీలకంఠం ఆధ్వర్యంలో పండితులు సాధారంగా స్వాగతం పలికారు. పూజాల అనంతరం నంది మండపం వద్ద వేదాశీర్వచనంతో ప్రసాదాలు, స్వామీ చిత్రపటాలను ఈవో చేతులమీదుగా ప్రధ్యమ్నకు అందజేశారు.