రోడ్డు ప్రమాదంలో వైద్య ఉద్యోగి దుర్మరణం

72చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వైద్య ఉద్యోగి దుర్మరణం
సామర్లకోట ఏడీబీ రోడ్ లో రాక్ సిరామిక్ సమీపాన స్కూటీని ఓవర్ టేక్ చీతున్నావ్ లారీ స్కూటీని దీకొనడంతో స్కూటీ పై ప్రయానిస్తున్న నాగ వెంకట సత్యవేణి అనే వేట్లపాలెం పీ హెచ్ సీ ఉద్యోగి శుక్రవారం సాయంత్రం అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈమె స్వగ్రామము ఉండూరుగా స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్