సామర్లకోట ఎంపీడీవోగా శ్రీలలిత

79చూసినవారు
సామర్లకోట ఎంపీడీవోగా శ్రీలలిత
సామర్లకోట ఎంపీడీవోగా డీ.శ్రీలలిత శుక్రవారం భాద్యతలు స్వీకరించారు. ఎన్నికల బధలీలలో భాగంగా ఎన్నికల ముందు సామర్లకోట నుంచి తణుకు బదళీ అయిన విషయం విధితమే. ఎన్నికల నిర్వహణ పూర్తికావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి వారివారి సొంత మండలాలకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో సామర్లకోట ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని బాధ్యతలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్