పిఠాపురం: రోశయ్య 3వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

62చూసినవారు
పిఠాపురం: రోశయ్య 3వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
పిఠాపురం పట్టణంలో బుధవారం రామకృష్ణ కళ్యాణ మండపంలో కొణిజేటి రోశయ్య 3వ వర్ధంతి సందర్భంగా పుష్పమాల వేసి ఘనమైన నివాళులు అర్పించారు. రాజకీయ చాణుక్యుడు, మచ్చలేని నాయకుడిగా, నేటి యువతరం రాజకీయం రోశయ్యని చూసి నేర్చుకోవాలన్నారు. ఆర్యవైశ్యులు రాజకీయాలలోకి రావాలని రోశయ్య ఆకాంక్షించారని, ఎప్పుడూ పదవులు కోసం పనిచేయలేదని, ఆయన నిస్వార్థమైన సేవలకు రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో ఆయనను గుర్తించారన్నారు.

సంబంధిత పోస్ట్