ప్రత్తిపాడు: స్కూలు విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తువులు పంపిణీ

72చూసినవారు
ప్రత్తిపాడు: స్కూలు విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తువులు  పంపిణీ
సంకల్పం స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రౌతులపూడి పాఠశాలలో జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి ఆటల పోటీల్లో రాణిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు. సంకల్పం" క్రీడా స్ఫూర్తి" ప్రాజెక్టులో భాగంగా స్పోర్ట్స్ జెర్సీ లను స్కూల్ చైర్మన్ షేక్ సలీమ్ ప్రధానోపాధ్యాయులు కోళ్ల రాంబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్