రాజమండ్రి:  భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి

70చూసినవారు
అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాలని ఓఎన్జీసీ ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ఛైర్మన్ కొమ్ము సత్యనారాయణ, అఫీషియట్ అసెట్ మేనేజర్ జయంత్ కుమార్ పేర్కొన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం రాజమండ్రిలోని గెయిల్ ఆఫీస్ నుంచి ఓఎన్జీసీ కాంప్లెక్స్ వరకు ఉద్యోగులు 'వాక్ దాన్' ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలని ఉద్యోగులు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్